ఆనంద్‌కు తొలి ‘డ్రా | anands first match drawn | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి ‘డ్రా

Sep 17 2014 1:04 AM | Updated on Sep 2 2017 1:28 PM

బిల్బావో (స్పెయిన్): బిల్బావో ఫైనల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు.

బిల్బావో (స్పెయిన్): బిల్బావో ఫైనల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి రెండు రౌండ్‌లలో నెగ్గిన ఆనంద్ ప్రస్తుతం 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement