ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి

Today News Roundup 3rd August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై నెగ్గి, ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నేత వి. విజయసాయిరెడ్డి కోరారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

‘ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి’

సొంత ప్రభుత్వంపై సిద్ధు సంచలన వ్యాఖ్యలు!

షెల్టర్‌ షేమ్‌పై స్పందించిన నితీష్‌ కుమార్‌

రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది

దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం

ఇండిపెండెన్స్‌ డే సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్‌ ఆఫర్లు

సచిన్‌ రికార్డ్‌ మళ్లీ బ్రేక్‌ చేసిన కోహ్లి

‘గూఢచారి’ రివ్యూ : ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ మూవీ

(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top