ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి

Today News Roundup 21st August  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆయనను కలిసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పడుతున్న కష్టాలను చూసి పలువురు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ రిటైర్డ్‌ ఎస్పీ ప్రేమ్‌బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవితోపాటు 200మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

మోదీకే జనం జేజేలు

కేరళకు భారీ విరాళమిచ్చిన ఎన్‌ఆర్‌ఐ వ్యాపారి

యూపీ : భార్యను చంపి ఫ్రిజ్‌లో, పిల్లల్ని సూట్‌కేసులో..

విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్‌

ఏషియన్‌ గేమ్స్‌: ‘రజత’ రాజ్‌పుత్‌

నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ లాంచ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top