ఒక్క క్లిక్‌తో నేటి వార్తా తరంగిణి

Today News Roundup 12th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీడీపీ నాయకులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలపై అంబటి ఫైర్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ధర్మపురి సంజయ్‌ అరెస్ట్‌..

భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’

బాబు గోగినేని కథ ముగిసింది!

కోహ్లి ఒక్కడి వల్ల కాదు

సారీ..! ఇమ్రాన్‌ : గావస్కర్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top