ప్రశాంత్‌ కిషోర్‌ ఢిల్లీలోనే లేరు | Prashant Kishore is not in Delhi | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిషోర్‌ ఢిల్లీలోనే లేరు

Mar 18 2018 2:50 AM | Updated on May 28 2018 3:58 PM

Prashant Kishore is not in Delhi - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం ఢిల్లీలోనే లేరని.. అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహించిన సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన సంస్థ ఐ–ప్యాక్‌ ప్రశ్నించింది. ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌ షా శనివారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్‌ కిషోర్‌ పాల్గొన్నారంటూ ఓ వర్గం మీడియా ప్రసారం చేసిన కథనాలను ట్వీటర్‌లో ఐ–ప్యాక్‌ ఖండించింది. అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం.. ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement