ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

News Roundup 26 September 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 271వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎస్‌. కోట అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో జననేతకు జననీరాజనం పలికారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

జననేతకు నీరాజనం పలికిన లక్కవరపుకోట

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు

ఉగ్ర భయం 40మంది పోలీసుల రాజీనామా

అందరూ చూస్తుండగానే అత్తాపూర్‌లో దారుణ హత్య

బోయపాటికి బాలయ్య డెడ్‌లైన్‌..!

బౌలింగ్‌ చేస్తావా.. నిన్నే మార్చాలా

వివో వి 9 ప్రొ లాంచ్‌ : స్పెషల్‌ డిస్కౌంట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top