బెంగళూరు సౌత్‌ నుంచి మోదీ! | Narendra Modi May Contest As MP From Bangalore South | Sakshi
Sakshi News home page

బెంగళూరు సౌత్‌ నుంచి మోదీ!

Mar 24 2019 10:56 PM | Updated on Mar 24 2019 10:56 PM

Narendra Modi May Contest As MP From Bangalore South - Sakshi

బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిపై కన్నేశారు. బీజేపీ ఉత్తరాదిన తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుండగా.. దక్షిణాదిపై ఈ సారి పార్టీ అధష్టానం దృష్టిసారించింది. దీనిలో భాగంగానే నరేంద్ర మోదీ.. బెంగళూరు సౌత్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోకి పార్టీ పెద్దలు ఈ విషయంపై కసరత్తులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. బీజేపీకి కంచుకోటగా మారిన బెంగళూరు సౌత్‌ నుంచి దివంగత మంత్రి అనంతకుమార్‌ 1996 నుంచి ఆరుసార్లు మంత్రిగా గెలుపొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement