బీజేపీ నేతలతో విభేధాల్లేవు: ఇంద్రసేనారెడ్డి | Nallu indrasena reddy comments on bjp leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలతో విభేధాల్లేవు: ఇంద్రసేనారెడ్డి

Jan 31 2018 1:40 AM | Updated on Jan 31 2018 1:40 AM

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులెవరితోనూ విభేదాల్లేవని, ఎవరికీ వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయనేత నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. రాష్ట్ర ముఖ్య నాయకులంతా పార్టీ పటిష్ఠానికి, విస్తరణకోసం ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడాల్సిన సమయంలో అదే చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పనిచేస్తున్నానని  చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement