కుమారస్వామికి కేటీఆర్‌ శుభాకాంక్షలు  | KTR Congratulate Kumarswamy On Twitter | Sakshi
Sakshi News home page

కుమారస్వామికి కేటీఆర్‌ శుభాకాంక్షలు 

May 24 2018 3:30 AM | Updated on May 24 2018 3:30 AM

KTR Congratulate Kumarswamy On Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామికి ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా కుమారస్వామికి, అతని కార్యకర్తలకు, కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement