బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, సోనాక్షి సిన్హా జంటగా రూపొందుతున్న బుల్లెట్ రాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, సోనాక్షి సిన్హా జంటగా రూపొందుతున్న బుల్లెట్ రాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మాఫియా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు తిగ్ మన్షు ధులియా. ఈ చిత్రం నవంబర్ 29 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.