ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్ | M S Dhoni sports a new funky hair style | Sakshi
Sakshi News home page

ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్

Sep 23 2013 11:47 AM | Updated on Sep 1 2017 10:59 PM

టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మొదట్లో జులపాలతో మొదలుపెట్టి.. ఇప్పుడు దాదాపు సగం గుండు చేయించుకున్నాడు

ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్తో అదరగొట్టే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి సరికొత్త హెయిర్ స్టైల్తో దర్శనమిచ్చాడు. కుడి, ఎడమ వైపుల పూర్తిగా జుట్టు తీసేసి.. మధ్యలో మాత్రం జుట్టు ఉంచుకుని సరికొత్త లుక్తో కనిపించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement