హృదయం ఎక్కడున్నది ఆడియో | Hrudayam Ekkadaundi Movie Audio Launch | Sakshi
Sakshi News home page

హృదయం ఎక్కడున్నది ఆడియో

Nov 28 2013 3:02 PM | Updated on Sep 2 2017 1:04 AM

రాష్ర్ట మంత్రి గల్లా అరుణకుమారి మేనల్లుడు కృష్ణమాధవ్ హీరోగా సంస్కృతి షినయ్, అనూష హీరోయిన్లుగా పవన్ మంత్రి ప్రగడ, సంజయ్ ముప్పనేని నిర్మించిన చిత్రం ‘హృదయం ఎక్కడున్నది’.

రాష్ర్ట మంత్రి గల్లా అరుణకుమారి మేనల్లుడు కృష్ణమాధవ్ హీరోగా సంస్కృతి షినయ్, అనూష హీరోయిన్లుగా పవన్ మంత్రి ప్రగడ, సంజయ్ ముప్పనేని నిర్మించిన చిత్రం ‘హృదయం ఎక్కడున్నది’. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు. ఈ ఆడియో సీడీని మహేష్‌బాబు ఆవిష్కరించి గల్లా అరుణకుమారికి ఇచ్చారు. మాధవ్ సినిమాల్లోకి వెళ్తానంటే వద్దన్నానని, కానీ తన తపన చూసి చివరకు అంగీకరించానని అరుణకుమారి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement