ప్రధానమంత్రి సహాయనిధికి ఎస్‌టీవీ విరాళం | Samaikya Telugu Vedika donates 1111euros to PMCARES | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రి సహాయనిధికి ఎస్‌టీవీ విరాళం

May 11 2020 12:13 PM | Updated on May 11 2020 12:23 PM

Samaikya Telugu Vedika donates 1111euros to PMCARES - Sakshi

బెర్లిన్‌ : కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను తట్టుకోడానికి మాతృభూమికి తమ వంతు సహాయం చేయడానికి జర్మనీలో స్టూట్‌గర్ట్ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చారు. సమైక్య తెలుగు వేదిక(ఎస్‌టీవీ) ఆధ్వర్యంలో 1111 యూరోలు(దాదాపు 90వేల రూపాయలు) ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. తమ వంతు సహాయంగా విరాళాలు అందించిన ప్రతి సభ్యునికి ఎస్‌టీవీకి ధన్యవాదాలు తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement