31న బహ్రెయిన్‌లో ఓపెన్‌ హౌస్‌ | Open House in Bahrain Indian Embassy | Sakshi
Sakshi News home page

31న బహ్రెయిన్‌లో ఓపెన్‌ హౌస్‌

Jan 24 2020 10:54 AM | Updated on Jan 24 2020 10:54 AM

Open House in Bahrain Indian Embassy - Sakshi

బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం

గల్ఫ్‌ డెస్క్‌: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ నెల 31న ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్నారు. సీఫ్‌లోనిఇండియన్‌ కాంప్లెక్స్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయులు తమకు ఇమిగ్రేషన్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్‌లను తీసుకుని హాజరుకావాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement