యోగాడేలో రాష్ట్రపతి ప్రణబ్ | yoga day in rastrapathi bhavan | Sakshi
Sakshi News home page

యోగాడేలో రాష్ట్రపతి ప్రణబ్

Jun 21 2015 10:44 AM | Updated on Aug 24 2018 2:01 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు యోగాతో శాంతి, సుఖాలతో ఉండాలని ప్రణబ్ కోరారు. సమస్యలు లేని జీవనానికి యోగా సాధనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement