50 ఏళ్లలో కాంగ్రెస్ ఏంచేసిందో చెప్పలేదు | Vasundhara Raje takes on congress | Sakshi
Sakshi News home page

50 ఏళ్లలో కాంగ్రెస్ ఏంచేసిందో చెప్పలేదు

Sep 8 2014 4:43 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ది ఎంటో చెప్పడం లేదంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శించారు.

జైపూర్: కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ది ఎంటో చెప్పడం లేదంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శించారు. రాజస్థాన్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు విమర్శలకు పదునుపెట్టాయి.

గత 8-9 నెలల తమ పాలన గురించి కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని, అయితే వారు 50 ఏళ్ల పాలనలో ఏంచేశారో చెప్పడం లేదని వసుంధర రాజే అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో్ పాల్గొన్న ఆమె.. సామాన్యుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement