పార్లమెంట్ వద్ద టీఆర్ఎస్ ఎంపీల ధర్నా | TRS MPs protest at parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ వద్ద టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

May 5 2015 10:59 AM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement