నేడు రాజ్యసభకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు | Triple Talaq bill to be introduced in Rajya Sabha | Sakshi
Sakshi News home page

నేడు రాజ్యసభకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

Jan 3 2018 2:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

Triple Talaq bill to be introduced in Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: నేడు రాజ్యసభ ముందుకు రానున్న ట్రిపుల్‌ తలాక్‌ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ)బిల్లులో సవరణల కోసం ఒత్తిడి చేయొద్దని కాంగ్రెస్‌ను కేంద్రం కోరింది. లోక్‌సభలో సహకరించినట్లుగానే రాజ్యసభలోను బిల్లు ఆమోదానికి సాయపడాలని కాంగ్రెస్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ కోరారు. ఈ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ సవరణలు కోరినా ఒత్తిడి చేయలేదు. బిల్లుపై చర్చ కోసం  సమయం కేటాయించాలని మంగళవారం సమా వేశమైన రాజ్యసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. అయితే బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కాంగ్రెస్‌ కోరినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement