ముగ్గురి సజీవ దహనం | Three of family burnt to death in Jharkhand | Sakshi
Sakshi News home page

ముగ్గురి సజీవ దహనం

Apr 18 2016 3:48 PM | Updated on Sep 3 2017 10:11 PM

ముగ్గురికి నిప్పంటించి హత్య చేసిన కేసులో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. జార్ఖండ్ కు 80 కి.మీ దూరంలో ఉన్న చిప్పో థెక్కా గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది.

రాంచి: ముగ్గురికి నిప్పంటించి హత్య చేసిన కేసులో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. జార్ఖండ్ కు 80 కి.మీ దూరంలో ఉన్న చిప్పో థెక్కా గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది.

 

పోలీసుల వివరాల ప్రకారం..గోవర్ధన్ భగత్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఒక బాలున్ని అపహరించి బలిచ్చాడనే అనుమానంతో  50మంది గ్రామస్థులు  అతని ఇంటిపై దాడి చేశారు. ఆసమయంలో ఇంట్లో ఉన్న వారిని వేధించి వారికి నిప్పంటించారు. ఇందులో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. కాలిన గాయాలతో భగత్ దాడి నుంచి తప్పించుకున్నాడు. గతంలో హత్య కేసులో భగత్ జైలుకెళ్లొచ్చాడు.
Three family members, burnt to death, Jharkhand, ముగ్గురు కుటుంబ సభ్యులు, సజీవ దహనం, జార్ఖండ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement