ట్రక్కును ఢీకొట్టిన జీపు: ముగ్గురి మృతి | Three killed in mishap Sonebhadra | Sakshi
Sakshi News home page

ట్రక్కును ఢీకొట్టిన జీపు: ముగ్గురి మృతి

Apr 27 2016 5:23 PM | Updated on Sep 3 2017 10:53 PM

జీపు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి.

సోనెభద్ర(ఉత్తరప్రదేశ్): జీపు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా,  10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన వారణాసి-శక్తినగర్ రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పెళ్లికి వెళ్లిన 13 మంది జీపులో తిరిగి వస్తుండగా నిర్మాణంలో ఉన్న ఫైఓవర్ వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement