రాజ్యసభకు ముగ్గురు ఆప్‌ అభ్యర్థులు ఎన్నిక | Three AAP candidates elected to Rajyasabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు ముగ్గురు ఆప్‌ అభ్యర్థులు ఎన్నిక

Jan 8 2018 4:28 PM | Updated on Sep 5 2018 3:33 PM

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సంజయ్‌ సింగ్‌, సుశీల్‌ గుప్తా, ఎన్‌.డి.గుప్తాలు సోమవారం రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల కమిషన్‌ తరపున రిటర్నింగ్‌ అధికారి నిధి శ్రీవాత్సవ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement