ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చలు | Talks on special status to AP | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చలు

Nov 12 2014 4:32 PM | Updated on Mar 23 2019 9:10 PM

నిర్మలా సీతారామన్ - Sakshi

నిర్మలా సీతారామన్

ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈరోజు ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈరోజు ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాపై వారు చర్చలు జరిపారు.

రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో రాయితీలు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల విషయమై కూడా వారు చర్చించారు.
**

Advertisement
 
Advertisement
Advertisement