ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి | Stone pelting, chaos at Gopinath Munde's funeral venue in Parli | Sakshi
Sakshi News home page

ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి

Jun 4 2014 12:33 PM | Updated on Sep 2 2017 8:19 AM

కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో బుధవారం తోపులాట జరిగింది.

పర్లీ : కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది.  ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ  చేశారు.  దాంతో తిరగబడ్డ ముండే అభిమానులు పోలీసులపై రాళ్లు విసిరారు. తమ అభిమాన నేత భౌతికకాయాన్ని  కడసారి సందర్శించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఈ ఘటన జరిగింది.  గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement