జాతీయ జెండాకు అవమానం | Shame to Indian Flag In israel While Karnataka minister Tour | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాకు అవమానం

Sep 8 2018 11:28 AM | Updated on Sep 8 2018 11:28 AM

Shame to Indian Flag In israel While Karnataka minister Tour - Sakshi

టేబుల్‌పై తిరగేసి ఉన్న జాతీయ జెండా

సాక్షి బెంగళూరు: ఇజ్రాయిల్‌లో  భారత జాతీయ జెండాకు అవమానం జరిగిందని, ఆ సమయంలో అక్కడ ఉన్న కర్ణాటక మంత్రి పట్టించుకోకుండా ఉన్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.  ఉద్యాన పంటలపై అధ్యయనం చేసేందుకు  ఉద్యాన మంత్రి ఎంసీ మనగోళి ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్నారు.  ఈ క్రమంలో అక్కడి పంటలపై విదేశీ అధికారులతో కలసి చర్చిస్తున్న సందర్భంలో ఎదురుగా ఉన్న టేబుల్‌పై జాతీయ జెండా తిరగేసి ఉండడాన్ని ఆయన గమనించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement