అరుదైన ఆరు అడుగుల శ్వేత నాగు | Rare White Cobra Caught In Bangalore | Sakshi
Sakshi News home page

అరుదైన శ్వేతనాగు  

May 26 2019 3:14 PM | Updated on May 26 2019 3:14 PM

Rare White Cobra Caught In Bangalore - Sakshi

సాక్షి, బెంగళూరు : సిలికాన్‌ సిటీ బెంగళూరులో అపురూపమైన శ్వేతనాగు కనిపించింది. ఇక్కడి న్యాయంగ లేఔట్‌ వద్ద తెల్లటి నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాముల నిపుణుడు మోహన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నాడు. దాదాపు ఆరు అడుగులు ఉన్న తెల్లటి నాగుపాము ఎంతో అరుదుగా ఉంటాయని, ఈ పామును సురక్షితంగా అడవుల్లోకి వదిలి పెడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement