2020-21లోగా అన్నీ బయో టాయిలెట్లే | Railways aims to eliminate direct discharge toilets by 2020-21 | Sakshi
Sakshi News home page

2020-21లోగా అన్నీ బయో టాయిలెట్లే

Mar 29 2015 1:16 PM | Updated on Sep 2 2017 11:33 PM

2020-21లోగా అన్నీ బయో టాయిలెట్లే

2020-21లోగా అన్నీ బయో టాయిలెట్లే

న్యూఢిల్లీ: భారత రైల్వేలో పలుసంస్కరణలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతోంది.

న్యూఢిల్లీ: భారత రైల్వేలో పలుసంస్కరణలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రైళ్లలో ఉన్న సాధారణ టాయిలెట్లను ఉపయోగించిన ఆ శాఖ వాటి స్థానాల్లో పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన బయోటాయిలెట్లను ఏర్పాటుచేయాలనుకుంటుంది. 2020-21నాటికి 17,338 బయోటాయిలెట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపాడు.

ఇప్పటివరకు రైళ్లలో సహజసిద్ధమైన మరుగుదొడ్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. వీటికి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రవిసర్జనకు పెద్దగా తేడాలేదని, దీనివల్ల పర్యావరణం కూడా దెబ్బతింటోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బయోటాయిలెట్లను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement