మోగిన రైల్వే సమ్మె సైరన్ | railway employees strike from april 11 | Sakshi
Sakshi News home page

మోగిన రైల్వే సమ్మె సైరన్

Feb 15 2016 2:28 PM | Updated on Sep 3 2017 5:42 PM

దేశ వ్యాప్త రైల్వే సమ్మెకు సైరన్ మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశ వ్యాప్తంగా రైల్వే సమ్మె చేయనున్నట్లు సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) స్పష్టం చేసింది.

చెన్నై: దేశ వ్యాప్త రైల్వే సమ్మెకు సైరన్ మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశ వ్యాప్తంగా రైల్వే సమ్మె చేయనున్నట్లు సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) స్పష్టం చేసింది.

ఈ మేరకు రైల్వే కార్మికులంతా సిద్ధంగా ఉండాలని యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో సమ్మెకు 45లక్షల మంది రైల్వే ఉద్యోగులు వెంటనే మద్దతు పలికారు.మొత్తం 36 అంశాల డిమాండ్లతో ఎస్ఆర్ఎంయూ సమ్మెకు దిగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement