‘చోగమ్‌’ సదస్సుకు హాజరుకండి | Prince Charles in India to invite PM for CHOGM | Sakshi
Sakshi News home page

‘చోగమ్‌’ సదస్సుకు హాజరుకండి

Nov 9 2017 4:40 AM | Updated on Aug 15 2018 6:34 PM

Prince Charles in India to invite PM for CHOGM - Sakshi

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో వచ్చే ఏడాది జరిగే  కామన్‌వెల్త్‌ దేశాధినేతల సదస్సు(చోగమ్‌)కు హాజరుకావాలని ఆ దేశ ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రధాని మోదీని ఆహ్వానించారు. భార్య కెమిల్లా పార్కర్‌తో కలిసి 10 రోజుల ఆసియా పర్యటనకు వచ్చిన ప్రిన్స్‌ చార్లెస్‌..బుధవారం మోదీతో ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో భారత్‌ మూడో అతిపెద్ద పెట్టుబడిదారుగా.. అక్కడ ఉపాధి కల్పనలో రెండోస్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement