‘సార్వత్రిక’ ఫలితాలకు సూచిక
సీమాంధ్ర, తెలంగాణల్లో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ నెల 16వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సూచిక అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అభివర్ణించారు.
May 13 2014 2:57 AM | Updated on Oct 16 2018 6:35 PM