మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలు | Maharashtra Assembly: Party position | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలు

Oct 19 2014 10:08 PM | Updated on Mar 29 2019 9:24 PM

తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 288 సీట్లు ఉన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41, ఎంఐఎం 2. రాష్ట్రీయ సమాజ్ పక్ష 1, బహుజన్ వికాస్ ఆఘాదీ 03, పీజెంట్స్ వర్కర్ పార్టీ 3, ఎంఎన్ఎస్ 1, సీపీఐ 1, ఇతరులు 8 సీట్లను గెలుచుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement