లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’! | lucknow cops get pepper drone for mob control surveillance | Sakshi
Sakshi News home page

లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!

Apr 13 2015 12:59 AM | Updated on Sep 3 2017 12:13 AM

లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!

లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!

అల్లరిమూకలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైతే వారిపై పెప్పర్ స్ప్రేను...

లక్నో: అల్లరిమూకలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైతే వారిపై పెప్పర్ స్ప్రేను చల్లేందుకు ఉపయోగపడే పెప్పర్-డ్రోన్ (మానవ రహిత విమానం)ను లక్నో పోలీసులు సమకూర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం దీన్ని ఆవిష్కరించారు. ప్రజా సీసీటీవీ ప్రాజెక్టు, నగరంపై నిఘా ప్రాజెక్టు డ్రోన్‌లను యాదవ్ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement