పాక్ కాల్పులపై తొలిసారిగా స్పందించిన మోడీ | J&K ceasefire violations: Everything will be fine soon, says PM Modi | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులపై తొలిసారిగా స్పందించిన మోడీ

Oct 8 2014 8:32 PM | Updated on Aug 15 2018 2:20 PM

పాక్ కాల్పులపై తొలిసారిగా స్పందించిన మోడీ - Sakshi

పాక్ కాల్పులపై తొలిసారిగా స్పందించిన మోడీ

భారత్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు.

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు త్వరలోనే సర్థుకుంటాయని మోడీ తెలిపారు.  అంతకుమందు హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీతో సమావేశమైయారు.

భారత్ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులపై తాజా పరిస్థితిని ఆయన మోడీకి వివరించారు. ఇటీవల పాక్ కాల్పుల్లో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడని సంగతిని ఈ సందర్బంగా మోడీకి రాజ్నాథ్ విశదీకరించారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచుగా ఉల్లంఘిస్తుంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి పలువురు మరణించగా, మరికొందరు గాయపడుతున్నారు. ఈ కాల్పుల్లో ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement