పెరిగిన పెట్రో ధరలు | Increased fuel prices | Sakshi
Sakshi News home page

పెరిగిన పెట్రో ధరలు

May 1 2016 1:41 AM | Updated on Sep 28 2018 3:22 PM

పెరిగిన పెట్రో ధరలు - Sakshi

పెరిగిన పెట్రో ధరలు

శనివారం అర్ధ రాత్రి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.1.09, డీజిల్‌పై లీట రుకు రూ. 2.94 పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది.

పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ. 2.94 పెంపు

 న్యూఢిల్లీ: శనివారం అర్ధ రాత్రి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.1.09, డీజిల్‌పై లీట రుకు రూ. 2.94 పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. డాలర్‌తో రూపాయి మారకవిలువలో మార్పుల వల్ల  ధరలు పెరిగాయంది. ఢిల్లీలో పెట్రోల్  రూ. 61.13 నుంచి రూ. 62.19, డీజిల్ రూ.48.01 నుంచి రూ. 50.95కి పెరిగింది. ఏప్రిల్ 16న స్వల్పంగా పెట్రో ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement