భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్ | in the hands of India talks: Sharif | Sakshi
Sakshi News home page

భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్

Nov 26 2014 1:01 AM | Updated on Mar 23 2019 8:40 PM

భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్ - Sakshi

భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్

భారత్-పాకిస్తాన్‌ల మధ్య చర్చల పునరుద్ధరణ అంశం భారత్ చేతిలోనే ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు.

కఠ్మాండు: భారత్-పాకిస్తాన్‌ల మధ్య చర్చల పునరుద్ధరణ అంశం భారత్ చేతిలోనే ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం గురించి విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించ గా గతంలో భారత ప్రభుత్వమే విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిందని...దీనిపై భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement