వర్మపై ముంబై కోర్టులో కేసు | IBNLive-5 hours ago Case filed against Ram gopal Varma over Ganesh tweets | Sakshi
Sakshi News home page

వర్మపై ముంబై కోర్టులో కేసు

Sep 7 2014 12:57 AM | Updated on Sep 27 2018 8:56 PM

వర్మపై ముంబై కోర్టులో కేసు - Sakshi

వర్మపై ముంబై కోర్టులో కేసు

హిందువుల దేవుడు విఘ్నేశ్వరుడిని ఎగతాళి చేసేలా వ్యాఖ్యానించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ముంబైలోని అంధేరీ కోర్టులో శనివారం క్రిమినల్ కేసు దాఖలైంది.

ముంబై: హిందువుల దేవుడు విఘ్నేశ్వరుడిని ఎగతాళి చేసేలా వ్యాఖ్యానించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ముంబైలోని అంధేరీ  కోర్టులో శనివారం క్రిమినల్ కేసు దాఖలైంది. దీనిని ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ వివేక్ షెట్టీ దాఖలు చేశారు.  ‘తన తలనే రక్షించుకోలేని వినాయకుడు ఇతరులను ఏం రక్షిస్తాడ’ని వినాయక చతుర్థి రోజున వర్మ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement