విపక్షాల మాటలు నమ్మొదు : దత్తాత్రేయ | Former BJP MP Bandaru Dattatreya Comments On Congress | Sakshi
Sakshi News home page

విపక్షాల మాటలు నమ్మొదు : దత్తాత్రేయ

Jun 11 2018 5:52 PM | Updated on Mar 18 2019 9:02 PM

Former BJP MP Bandaru Dattatreya Comments On Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో తమ వాదనను వినిపించిందని, కానీ విపక్షాలు కుట్ర పన్ని విషప్రచారం చేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఆయన సోమవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ, విపక్షాలు కలసి  ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విషం కక్కుతున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దళితుల అభ్యున్నతికి  కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను అమలు చేశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement