సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల..

Civil Services Preliminary Exam 2018 Prelims Result Released - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలను శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 13,336 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 7 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. సివిల్‌ మెయిన్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎంపికయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top