బీజేపీ నేత రాంమాధవ్‌ నివాసంలో విషాదం | BJP General Secretary Ram Madhav Mother Janaki Devi Dies | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత రాంమాధవ్‌కు మాతృ వియోగం

May 16 2018 2:03 PM | Updated on May 16 2018 8:20 PM

BJP General Secretary Ram Madhav Mother Janaki Devi Dies - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి (ఆర్‌ఎంఎల్‌)లో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు.  కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జానకిదేవి అంత్యక్రియలు రేపు (గురువారం) హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. రాంమాధవ్‌కు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement