విమానానికి బాంబు బెదిరింపు | Bhubaneswar-Mumbai flight emergency landing in Nagpur after bomb scare | Sakshi
Sakshi News home page

విమానానికి బాంబు బెదిరింపు

Jan 23 2016 11:01 AM | Updated on Sep 3 2017 4:10 PM

విమానానికి బాంబు బెదిరింపు

విమానానికి బాంబు బెదిరింపు

భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న గోఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

నాగ్పూర్: భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న గోఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నాగ్పూర్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. భద్రత సిబ్బంది వెంటనే ప్రయాణికులను దింపేసి తనిఖీ చేపట్టారు.

విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల అనంతరం విమానం ముంబైకి బయల్దేరింది.

Advertisement
 
Advertisement
Advertisement