ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం | Air India Flight Made Emergency Landing In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

Oct 23 2026 10:53 AM | Updated on Oct 23 2026 11:12 AM

Air India Flight Made Emergency Landing In Shamshabad Airport

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానానికి పెను ప్రమాదమే తప్పింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌.. వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో టేకాఫ్‌ అయిన కాసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. విమానంలో 109 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: గుట్టుగా ఉంచుతారు.. లోగుట్టు పట్టేస్తారు

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement