బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి | BC leaders meet Narendra Modi | Sakshi
Sakshi News home page

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

Jul 25 2014 3:26 PM | Updated on Aug 15 2018 2:20 PM

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి - Sakshi

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన బీసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన బీసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వీరిలో బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎంపీలు ఉన్నారు.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కోరారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విన్నవించారు. టీడీపీ ఎంపీలు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement