ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ | AirIndia Flight lands in Bhopal, Technical problem is reason says officials | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

May 10 2016 9:20 AM | Updated on Aug 17 2018 6:15 PM

ఎయిర్ ఇండియాకు చెందిన విమానం భోపాల్ లోని రాజాభోజ్ ఎయిర్ పోర్టు లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

భోపాల్: ఎయిర్ ఇండియాకు చెందిన విమానం భోపాల్ లోని రాజాభోజ్ ఎయిర్ పోర్టు లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి కోచికు మంగళవారం ఉదయం బయలుదేరిన ఈ విమానం లో సాంకేతిక లోపం తలెత్తడమే ల్యాండింగ్ కు కారణమని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement