పాకిస్థాన్ జైళ్లలో 518 మంది భారతీయులు | 518 Indians Lodged In Pak Jails: Government Data | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ జైళ్లలో 518 మంది భారతీయులు

Jul 1 2016 9:17 PM | Updated on Mar 23 2019 8:00 PM

పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది.  ఇందులో అత్యధికంగా 463 మంది మత్సకారులు ఉన్నారు. ఈ నివేదికను పాకిస్థాన్ లోని భారత  అధికారులకు ఆదేశం అందిచింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతీ ఆరు నెలలకొకసారి ఇరు దేశాలలో ఉన్న దాయాది దేశాల ఖైదీల వివరాలను తెలియజేయాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement