హాట్‌ సాంగ్‌లో.. | Urmila Comeback with ITEM SONG at the AGE of 43 | Sakshi
Sakshi News home page

హాట్‌ సాంగ్‌లో..

Jun 7 2017 10:58 PM | Updated on Sep 5 2017 1:03 PM

హాట్‌ సాంగ్‌లో..

హాట్‌ సాంగ్‌లో..

హాట్‌ గాళ్‌ ఊర్మిళా మాతోండ్కర్‌ పేరు చెబితే.. ‘రంగీలా’ (తెలుగులో ‘రంగేళి’) గుర్తుకు రాక మానదు. ఆ చిత్రంలో హాట్‌ హాట్‌గా నటించిన ఊర్మిళ ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేశారు.

హాట్‌ గాళ్‌ ఊర్మిళా మాతోండ్కర్‌ పేరు చెబితే.. ‘రంగీలా’ (తెలుగులో ‘రంగేళి’) గుర్తుకు రాక మానదు. ఆ చిత్రంలో హాట్‌ హాట్‌గా నటించిన ఊర్మిళ ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేశారు. కానీ, ‘రంగీలా’ ఆమె కెరీర్‌లో స్పెషల్‌ మూవీగా నిలిచిపోయింది. ఈ హాట్‌ స్టార్‌ తాజాగా ఓ హాట్‌ ఐటమ్‌ సాంగ్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఇర్ఫాన్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో అభినయ్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ‘రైతా’ అనే చిత్రంలోనే ఊర్మిళ ప్రత్యేక పాట చేయనున్నారట. అన్నట్లు.. ఈ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌ చేయడం ఇది మొదటిసారి కాదు. 1998లో వచ్చిన ‘చైనా గేట్‌’ చిత్రంలో ‘చమ్మా.. చమ్మా..’ అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement