సందీప్ కిషన్ సిగ్మా.. ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ | Sigma Movie Sulochana song Full Video out now | Sakshi
Sakshi News home page

Sigma Movie: సిగ్మా ఐటమ్ సాంగ్‌లో కేథరిన్.. ఫుల్ వీడియో రిలీజ్

Oct 9 2026 9:02 PM | Updated on Oct 9 2026 9:02 PM

Sigma Movie Sulochana song Full Video out now

సందీప్‌ కిషన్‌ హీరోగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన చిత్రం సిగ్మా. ఈ మూవీతో విజయ్ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ నెల 2న గాంధీ జయంతి రోజున థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. సులోచన అంటూ సాగే ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో హీరోయిన్ కేథరిన్ తన డ్యాన్స్‌, గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ ఐటమ్ సాంగ్‌ థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ మీరు కూడా చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement