ఆకట్టుకుంటున్న ‘నాన్నకుట్టి’ ట్రైలర్‌ | vijay antony nanna kutty official trailer | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘నాన్నకుట్టి’ ట్రైలర్‌

Nov 24 2026 5:28 PM | Updated on Nov 24 2026 5:44 PM

vijay antony nanna kutty official trailer

విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ము.మారన్ దర్శకత్వం వహించాన ఈ చిత్రంలో బేబీ లితన్య శివబాలన్, ప్రీతి అస్రానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ఈరోజు ( మంగళవారం) ట్రైలర్‌ను విడదల చేసింది చిత్రబృందం. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కాగా విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా..రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోని సంగీతం అందిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement