చిన్న బ్రేక్! | Trisha act in Mass masala format | Sakshi
Sakshi News home page

చిన్న బ్రేక్!

Aug 18 2016 11:20 PM | Updated on Sep 4 2017 9:50 AM

చిన్న బ్రేక్!

చిన్న బ్రేక్!

ఒకే తరహా సినిమాలు చేస్తే చేసేవాళ్లకి, చూసేవాళ్లకి బోర్. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎంపిక

ఒకే తరహా సినిమాలు చేస్తే చేసేవాళ్లకి, చూసేవాళ్లకి బోర్. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎంపిక చేసుకోవాలని నటీనటులు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు త్రిష మైండ్ సైట్ అలానే ఉంది. కళావతి, నాయకి, మోహిని.. ఇలా వరుసగా హార్రర్ మూవీస్ చేయడం త్రిషకు రొటీన్ అనిపించిందట. అందుకని అలాంటి చిత్రాలకు చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మంచి మాస్ మసాలా ఫార్మాట్‌లో సాగే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఆమె చేస్తున్న ‘కొడి’ అలానే ఉంటుందట.
 

Advertisement
 
Advertisement
Advertisement