ప్రేమ ప్రయాణం! | Tejaswi Madivada Act's in love travel | Sakshi
Sakshi News home page

ప్రేమ ప్రయాణం!

Sep 7 2015 11:59 PM | Updated on Sep 28 2018 4:53 PM

ప్రేమ ప్రయాణం! - Sakshi

ప్రేమ ప్రయాణం!

జర్నీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘జతకలిసే’. ‘ఐస్‌క్రీమ్’ ఫేం తేజస్వి, అశ్విన్ జంటగా...

జర్నీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో రూపొందుతోన్న  చిత్రం ‘జతకలిసే’. ‘ఐస్‌క్రీమ్’ ఫేం తేజస్వి, అశ్విన్ జంటగా   రాకేశ్ శశి దర్శకత్వంలో నరేశ్ రావూరి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: జగదీశ్, సంగీతం: విక్కీ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.

Advertisement
 
Advertisement
Advertisement