టీఎస్సార్ వారి పెళ్లి సందడి | T Subbarami Reddy's Grandson Anirudh Wedding | Sakshi
Sakshi News home page

టీఎస్సార్ వారి పెళ్లి సందడి

Jul 2 2018 5:44 AM | Updated on Aug 20 2018 3:51 PM

T Subbarami Reddy's Grandson Anirudh Wedding - Sakshi

అనిరుద్, నేహా

ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుద్‌ వివాహం నేహాతో ఆదివారం హైదరా బాద్‌లో  ఘనంగా జరిగింది. సుబ్బరామిరెడ్డి కుమారుడు సందీప్‌ రెడ్డి, సరిత దంపతుల కుమారుడు అనిరుద్‌. హితా, నవీన్‌ రెడ్డి దంపతుల కుమార్తె నేహా. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చిరంజీవి, మోహన్‌బాబులతో సుబ్బరామిరెడ్డి


             సంగీత్‌లో టీఎస్సార్, రెహమాన్, అనిరుద్‌


             వధూవరులను అభినందిస్తున్న కృష్ణ


         రామ్‌చరణ్, ఉపాసన

Advertisement
 
Advertisement
Advertisement