యూపీ యాసలో... | Sunny Leone learning UP dialect for her upcoming film Coca Cola | Sakshi
Sakshi News home page

యూపీ యాసలో...

Jun 17 2019 2:52 AM | Updated on Jun 17 2019 2:52 AM

Sunny Leone learning UP dialect for her upcoming film Coca Cola - Sakshi

సన్నీ లియోన్‌

సినిమాల్లో కథానుగుణంగా, ప్రాంతానుగుణంగా హీరోహీరోయిన్లు ప్రవర్తిస్తుంటారు, ఆయా ప్రాంత యాసలో డైలాగులు కొడుతుంటారు. తాజాగా సన్నీ లియోన్‌ యూపీ యాసలో డైలాగులు చెప్పడానికి రెడీ అయ్యారు. తాజా చిత్రం ‘కోకోకోలా’లో  సన్నీ లియోన్‌ యూపీ మహిళగా కనిపిస్తారట. కొత్త యాస నేర్చుకోవడం గురించి సన్నీ మాట్లాడుతూ– ‘‘కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. యాక్టర్‌గా నేనింకా ఎదగడానికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. సినిమాలో యూపీ యాస సరిగ్గా పలకడానికి చాలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు సన్నీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement